Prabhas : On the occasion of Prabhas birthday ,radhe shyam, Adipurush and Prabhas 21 movie teams may release their updates respectively.
#Prabhas
#Radheshyam
#Adipurush
#Prabhas21
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కోసం అభిమానులు ఈ సారి మునుపటి కంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా మూడు సినిమాలను లైన్ లోకి తెచ్చాడు. దీంతో ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పుట్టినరోజు నాడు ఎదో ఒక విధంగా సర్ ప్రైజ్ ఇస్తారని చెప్పవచ్చు. అయితే సినిమాల అప్డేట్స్ అనే కాకుండా ఒక కొత్త ప్రాజెక్టుపై కూడా అదే రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.